గుండారం లో రైతు నేస్తం కార్యక్రమం జరిగింది 1031 రైతు వేదికల కు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానము ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సంక్షేమ సభ్యులు గడుగు గంగాధర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కిరణ్ నిజామాబాద్ ఆర్డిఓ మండల ఆఫీసర్ రాజేందర్ ఏ వో హిర
గుండారం సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్ మరియు అధికారులు రైతులు పాల్గొన్నారు
గుండారం లో రైతు నేస్తం…..పాల్గొన్న గడుగు
RELATED ARTICLES
