HomeLaw and Orderగవర్నర్‌ కలిసిన పలువురు న్యాయవాదులు.

గవర్నర్‌ కలిసిన పలువురు న్యాయవాదులు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను నిజామాబాద్‌ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాజీ ప్రభుత్వ న్యాయవాది ఎండల ప్రదీప్‌,విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశా నారాయణ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌ నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. జిల్లాలో అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments