తెలంగాణ గెజిటెట్ ఆఫీసర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు వచ్చే నెల 5 నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని టీఎన్జీవో కార్యాలయం లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 5 న నామినేషన్లు స్క్రూటినీ విత్ డ్రా లతో పాటు ఎన్నిక పక్రియ వుంటుంది.
