తెలంగాణా ప్రభుత్వము డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ ఆదేశాల మేరకు..
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిభిరం ను ఆయుష్ విభాగం జిల్లా ఇన్చార్జి Dr. నారాయానా రావు గురువారం పొత్తంగాల్ లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వృద్ధాప్య వైద్య శిబిరం లను ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
పోతాంగళ్ ఆయుర్వేద వైద్యురాలు Dr. ఆకుల రాధిక కళ్యాణ్ పాడూ మాట్లాడుతు ఈ శిభిరం లో దీర్ఘ కాలిక వ్యాదులు..
చర్మ వ్యాదులు… కీళ్ల నొప్పులు అర్శమొలలు,స్త్రీ వ్యాదులు, జ్వర వ్యాదులు మల బద్ధకం. బీపీ. షుగర్,అన్ని రకాల వ్యాధులకు చికిత్స లు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని తెలిపారుఈ శిబిరంలో సుమారు 120 మందికి ఔషడములు పంపిణి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో Dr వెంక టేశ్,DR. కరణ్.DR శ్రావ్య, ఆయుష్ విభాగం ఫార్మాసిస్ట్ లు N. పురుషోతం, నిరత,జాబీనా, సాఫియా, సూపర్వైజర్ లు సుజాత సావిత్రిలు ANM లు.. ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు