నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పై బదిలీ వేటు పడింది.
ఆమె స్థానంలో ఆమె స్థానంలో జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ గా పిడియాట్రిక్ హెచ్వోడీ పీ.శ్రీనివాస్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
