ఈరోజు కమ్మర్పల్లి మండలంలో గల హసా కొత్తూరు గ్రామంలో 139 వ మే డే దినోత్సవం ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా తెలంగాణ గీతా కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి సత్యనారాయణ గౌడ్ ఆశ కొత్తూరులో ఎర్రజెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిపించారు
ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు సురేష్, సత్తక్క, బి డి వర్కర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
