మాజీ పీసీసీ చీఫ్ స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద ఉన్న వారి విగ్రహానికి, అదేవిధంగా బైపాస్ రోడ్డులోని వారి సమాధి వద్ద నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. వీరిలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ లున్నారు
