వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేట్ 2 కార్యదర్శి గా వీధుల నిర్వహించన విజయ్ కిషోర్ బదిలీల్లో భాగంగా పరిగి మార్కెట్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ దడువై యూనియన్ మరియు హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.
ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు తోటి సిబ్బంది,అభివృద్ధికి తనకు సహాయ సహకారాలు అందజేశారని, అది ఎన్నటికీ మరిచిపోలేనని దడువై యూనియన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కరిపే గణేష్ ఎల్ అశోక్, కే రాజేంద్రప్రసాద్, ఎం స్వామి, జీవి పవన్, ఎస్ ఉమేష్, మల్లేష్, రవీందర్ గౌడ్, హమాలి యూనియన్ అధ్యక్షులు పరుశురాం, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ కార్యదర్శి శ్రీహరి, కోశాధికారి నరేష్, సాయిలు, కిషన్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు
