కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షానికి గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది.దీంతో అక్కడున్న వ్యక్తులు కాపాడండి అంటూ వేసుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలోని జీఆర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ వరదలో మునిగిపోయిందని, అందులో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.
కాగా నాగిరెడ్డిపేట్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను స్థానికులు, మెదక్(D) రామాయంపేట మహిళా డిగ్రీ CLGలో 300 మంది స్టూడెంటు అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
