Monday, April 20, 2026
HomeCRIMEహరీష్ రావు కారు మీద రాళ్ళ దాడి కారు అద్దాలు ధ్వంసం

హరీష్ రావు కారు మీద రాళ్ళ దాడి కారు అద్దాలు ధ్వంసం

ఖమ్మంలో మాజీ మంత్రి బిఆర్ యస్ అగ్ర నేత హరీష్ రావు, కారు మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన కు ఎలాంటి గాయాలు కాలేదు.

కానీ అద్దాలు ధ్వంసం అయ్యాయి ఇదే కారులో హరీష్ రావు తో పాటు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డిలున్నారు.

బిఆర్ యస్ కార్యకర్తలు సైతం ప్రతిఘటించారు పరస్పరం రాళ్ళూ రువ్వుకున్నారు ఈ ఘటన లో బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలు విరిగింది

ఖమ్మంలో లో వరదప్రభావిత ప్రాంతాలలో హరీష్ మంగళవారం పర్యటించారు బాధితులకు నిత్యవసర సరుకులు పంచుతుంటే అదే ప్రాంతానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.బిఆర్ యస్ నేతలతో వాదనకు దిగారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!