HomePOLITICAL NEWSజోరు వర్షం లో కొనసాగుతున్న హరీష్ రావు పర్యటన .......బ్యాక్ వాటర్ నీటమునిగిన పంటలను పరిశీలన...

జోరు వర్షం లో కొనసాగుతున్న హరీష్ రావు పర్యటన …….బ్యాక్ వాటర్ నీటమునిగిన పంటలను పరిశీలన ….బీజేపీ వీడి బిఆర్ యస్ లో కి మాజీ జెడ్పిటిసి

జోరు వర్షంలో లోనూ మాజీ మంత్రి హరీష్ రావు కామారెడ్డి జిల్లాలో ఆదివారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాగిరెడ్డి పేట్ మండలం బంజారా గ్రామంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో మునిగిన పంటల ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన గాంధారి మండలం వెళ్లారు మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీ బీజేపీ ని వీడి బిఆర్ యస్ లో చేరారు ఆయన కు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments