నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.శుక్రవారం పట్టణంలోని కోర్టు చౌరస్తా నుంచి మున్నూరు కాపు కామన్ వరకు ట్రాఫిక్‌తో రోడ్డు రద్దీగా మారింది.
ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్పించడం లేదని ఆగ్రహించారు. అయితే, రోజువారీగా చలాన్లు వేయడం, వాటిని వసూలు చేయడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కంటే, చలాన్లు వసూలు చేసే పనిలోనే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారనీ విమర్శలు వెలువెతుతున్నాయి.
