నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఆగష్టు 15 తరువాత ద్విచక్ర వాహనాదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగనవార్ తెలిపారు. అదేవిధంగా హెల్మేట్ ధరించకుండా వాహనాలు నడిపిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుదని తెలియజేశారు.
వాహనాదారులు హెల్మెట్ తప్పనిసరి..పోలీస్ కమీషనర్ వెల్లడి
RELATED ARTICLES