HomeCinemaపొట్టేలు సినిమా మూవీ ప్రమోషన్స్ కోసం ఈరోజు నగరంలో హీరోయిన్ అనన్య హీరో యువ దేవి...

పొట్టేలు సినిమా మూవీ ప్రమోషన్స్ కోసం ఈరోజు నగరంలో హీరోయిన్ అనన్య హీరో యువ దేవి థియేటర్ లో హల్చల్ చేశారు..

. ఈరోజు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ హీరో హీరోయిన్ తో కలిసి కేక్ కట్ చేయించారు.

ఈ సందర్భంగా పొట్టేలు సినిమా హీరోయిన్ అనన్య మాట్లాడుతూ అక్టోబర్ 25వ తేదీ న పొట్టేలు సినిమా రిలీజ్ అవుతున్నాడంతో ప్రేక్షకులందరూ తప్పనిసరిగా థియేటర్లలో

ఈ సినిమాని చూడాలని కోరారు. హీరో యువ మాట్లాడుతూ ప్రభాస్ గారి బర్త్డే రోజు మా మూవీ ప్రమోషన్స్ కోసం మేము నిజాంబాద్ రావడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments