నేడు ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయం నందు ప్రతి నెల నిర్వహించే కార్యవర్గ సమావేశo నేడు అధ్యక్ష కార్యదర్శయులైన మద్దుకూరి సాయిబాబు వాల బాలకిషన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించటo జరిగింది
నెల వారి కార్యక్రమాలు మరియు కొత్తగా రూపకల్పన చేసిన కార్యక్రమాలపై కార్యవర్గ సభ్యులు వారి వారి సూచనలు సలహాలు తెలపడం జరిగింది
సామాజిక సేవ కార్యక్రమాల్లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు సుజాత సూర్యరాజ్ , సంయుక్త కార్యదర్శి రచర్ల రాజేష్ శర్మ, E.C మెంబర్ మద్ది గంగాధర్ ,యం. వి సుజాత రెడ్డి, గౌరవ సలహాదారులు జనార్ధన్, దొడ్డి సుజన్ కుమార్ , కొండా నాగేందర్,బోడ హనుమండ్లు, అఫ్రోజ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
