HomeCRIMEనిజామాబాద్: కల్లు డిపోల్లో అక్రమాలు తేల్చేందుకు తనిఖీలు

నిజామాబాద్: కల్లు డిపోల్లో అక్రమాలు తేల్చేందుకు తనిఖీలు

నిజామాబాద్ నగరంలోని 1, 2, 3 నంబర్ల కల్లు డిపోల్లో గురువారం ఎక్సైజ్ విభాగం అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (DC) సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న నేతృత్వంలో డిపోలు పరిశీలించారు.

డిపోల్లో పరిశుభ్రత మెయింటైన్డ్ కావాల్సిందిగా, కల్లు నాణ్యతపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని DC స్పష్టం చేశారు. కల్లు వినియోగదారులకు ముద్దుగా కాకుండా, సురక్షితంగా సరఫరా కావాలని డిపో నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం నగరంలో 8,600 చెట్లు ట్యాపింగ్‌కు అనుమతించగా, 46 మంది ముస్తేదారులు కల్లు గీస్తున్నట్టు నిర్వాహకులు అధికారులు వెల్లడించారు. అక్రమ కల్లు సరఫరా, కల్తీ కల్లు అమ్మకాలు సహించేది లేదని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments