నగరంలోని భారతి రాణి నగర్ లో ఇటీవలే అధికారులు ఇండ్ల ను కూల్చేశారని అందులో ఇండ్లను కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని యం ఐఎం నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు నగర అధ్యక్షుడు షకీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ లు కలెక్టర్ ను కలసి వినతి పత్రం ఇచ్చారు.
కొందరు మధ్యవర్తుల మాటల మాయలో పడి పేదలు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసారని అక్కడే కట్టుకున్న ఇండ్లను అధికారులు కూల్చేశారని ఇందులో పేద ప్రజలు నిరాశ్రయులయ్యారని వితంతువు కూలీ