కామారెడ్డి మున్సిపాలిటీ ని కాంగ్రెస్ ఎట్టకేలకు కైవసం చేసుకుంది. సోమవారం కొత్త మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక ఓటింగ్ పక్రియ ద్వార ఎన్నిక ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు.కొత్త ఛైర్మెన్ గా ఇందు ప్రియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం …ఛైర్మెన్ గా ఇందుప్రియ
RELATED ARTICLES