టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్,మాజీ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయగౌడ్ గారు (85) సోమవారం ఈరోజు ఉదయం పరమాపదించారని* .
ఆమె పార్దివ దేహం మధ్యాహ్నం(2.30pm ) హయత్ నగర్ లోని ఇంటికి రానున్నది. సాయంత్రం 5 గంటలకు హయత్ నగర్ రేడియో స్టేషన్ పక్కన ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు