నగరంలో విజిలెన్స్ అధికారులు దాడులు కలకలం రేపుతున్నాయి. భారీ వాణిజ్య భవనాల కు సంబంధించి కొలతలు తీసుకుంటున్నారు. నిర్మాణ విస్తీర్ణం తక్కువ చూపిస్తూ మున్సిపాలిటీ పెద్దఎత్తున ఆదాయం ఎగ్గొడుతున్నారనే పిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు.
వినాయక్ నగర్ లో ప్రముఖ ఫర్నిచర్ షాప్ తో పాటు హైదారాబాద్ రోడ్ లో స్టార్ హోటల్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి