నిజామాబాద్ నగరంలో ని పలువురు వడ్డీ వ్యాపారుల మీద పోలీసులు మెరుపు దాడులు చేసారు .సోమవారం ఉదయం నుంచే బడా వ్యాపారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు .
గత కొంత కాలంగా వడ్డీ దందాలు చేస్తున్న వారిని ఇండ్లలోనే సోదాలు జరుగుతున్నాయి. ఇటీవలే కామారెడ్డి లోనూ పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో సోదాలు చేసారు.