లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ను బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదివారం సాయంత్రం కలిశారు. దైర్యం కోల్పోవద్దని కోర్టు లో కచ్చితంగ న్యాయం దక్కుతుందని ఆయన భరోసా ఇచ్చారని సమాచారం.
రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మేరకే సీబీఐ హెడ్ క్వార్ట్రర్ లో ఉన్న కవిత ను ఆమె భర్త అనిల్ తో కలిసి వచ్చారు. సోమవారం తో సీబీఐ కస్టడీ విచారణ పూర్తీ అవుతుంది.