నిజామాబాద్ నగరంలో నిపలు స్టార్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. శనివారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారిని జ్యోతిర్మయి ఆద్వర్యంలో ఓ బృందం జిల్లా కేంద్రంలోనీ పలు స్టార్ హోటల్ లో ముమ్మగరంగా తనిఖీలు నిర్వహించారు.
ఐదు టీంల అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిఖీల్ సాయి హోటల్, శాతవాహన, లహరీ ఇంటర్ నేషనల్ హోటల్స తో పాటు ప్రముఖ హోటళ్లలో కిచేన్ లలో తనిఖీలను చెపట్టారు.నగరంలో ఫుడ్ సెప్టి అధికారుల రాకతో రంగు, రుచి కోసం రసాయినాలను పై తనిఖీలు చేపట్టారు.
