HomeCRIMEవేంపల్లి బైపాస్ వద్ద లారీ బోల్తా.. ఒకరి మృతి

వేంపల్లి బైపాస్ వద్ద లారీ బోల్తా.. ఒకరి మృతి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకార.. వేంపల్లి శివారులోని బైపాస్ వద్ద లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలతో బయట పడ్డారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు సంత్రాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments