నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు ఎస్ఐ యాసిర్ తెలిపారు.
గత కొన్ని రోజుల క్రితం తిరుపతి అనే వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో సి ఈ ఐ ఆర్ ఆప్ ద్వారా రికవరీ చేసి గురువారం బదితునికి అందజేసినట్లు ఎస్ఐ యాసిర్ అర్ఫాత్ తెలిపారు.