డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి రెండు జైలు శిక్ష విధించినట్లు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే..దర్పల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి మంగళవారం జిల్లా మెజిస్ట్రేట్లో హాజ రుపరిచారు.
సదరు వ్యక్తికి జిల్లా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు విధించింది.
