HomeCRIMEరైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

నిజామాబాద్ జానకంపేట్ రైల్వే స్టేషన్ ల మధ్య లో సుమారు 60_65 వయస్సు గల గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

స్టేషన్ మేనేజర్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

మృతుని వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments