Wednesday, April 22, 2026
HomePOLITICAL NEWSArmoorట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం…

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం…

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జక్రాన్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కేశ్ పల్లి గ్రామానికి చెందిన సోలం గంగాధర్ ( 35 ) అనే మృతుడు గంగాధర్ తన ద్విచక్ర వాహనం ( ఏ.పి .25 ఏ.కె .5373 ) పై ఆర్మూర్ నుండి తొర్లికొండ గ్రామానికి వెళుతున్న క్రమంలో జాతీయ రహదారి 44 పై ఆల్ ఫోర్స్ పాఠశాల టర్నింగ్ వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుడు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తాడు . మృతునికి ఇద్దరు కుమారులు కలరు . సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి , మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!