Wednesday, April 22, 2026
HomeDevotionalఘ‌నంగా శ్రీ గురునానక్‌ దేవ్‌జీ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు…

ఘ‌నంగా శ్రీ గురునానక్‌ దేవ్‌జీ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు…

సిక్కుల మత గురువు శ్రీ గురునానక్‌ దేవ్‌జీ మహారాజ్‌ జయంతి ఉత్సవ వేడుకలని గురువారం గురుద్వారా లో అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహెబ్‌ను వివధ రకాల పూలతో ప్రతేక్యంగా అలకరించిన వాహనంలో ఏర్పాటు చేయడం దారి పొడవునా సిక్కుల సాంప్రదాయమైన కరసాము,కత్తి విన్యాసాలు,గట్కా వంటి విన్యాసాలు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి.

అనంతరం నిర్వహించిన నగర కీర్తన్‌ ర్యాలీ కన్నుల పండువగా నిర్వహించారు.ఈ ర్యాలీలో సిక్కు మత పెద్దలు,ఆధ్యాత్మిక వేత్తలు,సిక్కు సోద రులు పెద్ధ ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!