HomeCRIMEగుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం...

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం…

నిజామాబాద్ పాత 6వ టౌన్ ముందుగల రోడ్డు వద్ద ap24tr4959 ఐచర్ వ్యాన్ టివిఏస్ ఏక్సేల్ పై వెళుతున్న బోధన్ రాకాశిపేట్ కు చెందిన వ్యక్తిని గౌస్ (62) బాషా జానీ డ్రైవర్ పనిచేసేవాడు.ఐచర్ ఢీకోట్టడంతో అక్కడిక్కడనే మరణనించారు.

సంఘటన స్థలానికి ఆరవ టౌన్ ఎస్ఐ మొగలయ్యగారు వచ్చి కేసు నమోదు చేశారు. మృతున్ని ప్రభుత్వాసుపత్రి కి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments