నిజామాబాద్ 35 డివిజన్ లోని పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ 35 వ డివిజన్ కు చెందిన తాటికొండ నరేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరందరినీ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు.
