డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామ శివారు లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మూడు బస్సులు ఢీకొన్నాయి.ప్రైవేట్ పాఠశాల బస్సు ను లోలం వెళ్తున్న నిజామాబాద్ డిపో కు చెందిన ఓ బస్సు వెనుక నుంచి డీకోట్టిందిఅదే బస్సును .
కామారెడ్డి డిపో బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
