మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ భారత్ పెట్రోల్ పంపులో వ్యాన్‌లో చెలరేగిన మంటలు
పెట్రోల్ పంపు రోడ్డులో వ్యాన్‌లో మంటలు రావడంతో భారత్ పెట్రోల్ పంపులోకి వెళ్లిన మారుతీ వ్యాన్
ఒక్కసారిగా భారత్ పెట్రోల్ పంపులోకి వ్యాన్ మంటలతో రావడంతో అప్రమత్తమైన బంక్ సిబ్బంది నీళ్లతో మంటలు ఆర్పేశారు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
