మిషన్ భగీరథ పథకం లో భాగంగా తాగు నీటి పైపు లైన్ వేయడానికి తెచ్చిన పైపులు మాయం కావడం చర్చనీయాంశం అయింది.
మోర్తాడ్ పోలీసు స్టేషన్ కు సమీప దూరం లోనే డంప్ చేసిన 500 పైపు లు రాత్రికి రాత్రే మాయం కావడం మండలం లో హాట్ టాపిక్ అయింది పైపు విలువ ఒక్కటి పది వేల పై చిలుకు వుంటుందని చెపుతున్నారు
