బంగ్లాదేశ్ లో హిందువులపై ,హిందుదేవాలయాల పైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుదవారం నగరం వినాయక్ నగర్ నుంచి అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నా దాడులు చరిత్రత్మాకంగా హిందూ మారణాహోమం, ఇళ్లపై,వ్యాపారాలపై దాడి చేసి దోచుకున్నారాని హిందూ మహిళలను హత్యాచారాలు చేసి పైశాచికంగా చిత్రహీంహాలకు గురి చేసారన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
హిందువులు తమ మతం వారు కాదని అక్కడ ఆసుపత్రులలో వైద్యం నిరకరించినందుకు ఒకే రోజులో 73 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇస్కాన్ ఆలయం పై దాడి చేసి దేవి, దేవతలతో సహా దహనం చేస్తున్న ఇన్ని సంఘటనలు బంగ్లాదేశ్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందువుల పైన అనేక దాడులు జరుగుతున్నా
ఈ దేశంలో సెక్యూలర్ అని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదుష్టకరం అన్నారు. ఇందుకు బుదవారం నగరంలో బంద్ కు పిలుపు ఇచ్చారు. నెల్లూరు బంధువులు విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు.
బంద్ కు నిరసన చెప్పట పోలీస్ శాఖ అత్యుత్సాహం తో అరెస్టులను ఖండిస్తున్నామని విమర్శించాడు. నగరంలోని ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో బిజెపి పార్టీ నాయకులు,హిందూ సంఘ్ కార్యకర్తలు పాల్గొన్నారు.