ఇటీవల నిజామాబాద్ నూతన సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ ఎంపీ అర్వింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు .
అనంతరం జిల్లాలో శాంతిభద్రతలు మరియు ఇతర విషయాల గురించి చర్చించాను.
ఆయనతోపాటు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు
