HomeLaw and Orderవెలువడిన బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు...

వెలువడిన బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు…

నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల పలితాలు ఎన్నికల కమిటీ ఓట్ల లెక్కింపు అనంతరం ప్రకటించింది.

మొత్తం 392 ఓట్లు ఉండగా జనరల్ సెక్రెటరీ గా మాణిక్ రాజు 165 ఓట్ల తేడాతో గెలుపొందారు, న్యాయవాది జాన్సీ జాయింట్ సెక్రటరీ గా గెలుపొందారు, అయితే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన రేంజర్ల సురేష్ , దిలీప్ ఇద్దరికి సమాన ఓట్లు పోలవగా ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకు ఇరువురు చేరి 6 నెలలు పదివి కాలాన్ని అందుకోనున్నారు.

దీనితో నూతన బార్ అసోసియేషన్ నిజామాబాద్ కమిటీ కొలువు తీరనుంది..నూతన నిజామాబాద్ బార్ అసోసియేషన్ కమిటీకి ఇది సంగతి వార్త పత్రిక నుండి శుభాకాంక్షలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments