నగరంలో ఓ నీటి ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని శివాజీ నగర్ లో జరిగింది..శివాజీ నగర్ లో నీటి సరఫరా కోసం వెళ్తున్న ట్యాంకర్ మూల మలుపు తిరుగుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టి ద్విచక్ర వాహనం పై పడింది. దీంతో ట్యాంకర్ లోని నీరు లేపలైంది.