HomeTelanganaNizamabadదీర్ఘకాలిక సెలవులు మున్సిపల్ కమిషనర్..

దీర్ఘకాలిక సెలవులు మున్సిపల్ కమిషనర్..

ఫుల్ ఇంచార్జి కమిషనర్ గా అడిషనల్ కలెక్టర్నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళడంతో ఫుల్ అడిషనల్ ఇంచార్జి కమిషనర్ గా అడిషనల్ కలెక్టర్ అంకిత్ ను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో మున్సిపల్ పరిపాలనా అత్యవసర పరిస్థితుల్లో, నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న అంకిత్ ను రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments