HomeCRIMEనక్సల్స్ ఆపరేషన్ తారహాలో నే ... రియాజ్ కోసం ....సారంగాపూర్ అటవీ ప్రాంతం...

నక్సల్స్ ఆపరేషన్ తారహాలో నే … రియాజ్ కోసం ….సారంగాపూర్ అటవీ ప్రాంతం జల్లెడ …….రంగంలోకి స్పెషల్ పార్టీ బలగాలు … డ్రోన్ కెమెరాలు

శనివారం రెప్ప పాటు కాలం లో తప్పించుకున్న రియాజ్ కోసం ఆదివారం ఉదయమే ప్రత్యేక బలగాలు రంగం లోకి దిగాయి.

గతంలో నక్సల్స్ కోసం అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టినట్లు గానే రియాజ్ వేట కోసం ఏ ఆర్ కు చెందిన స్పెషల్ పార్టీ బలగాలు రంగంలోకి దిగాయి నాలుగు వైపుల నుంచి జల్లెడ పడుతున్నాయి మరో వైపు డ్రోన్ కెమెరాలను సైతం పంపారు.

ఈ రోజు రాత్రి లోపే రియాజ్ ఆచూకీ కనుక్కోవాలని భావిస్తున్నారు. హత్య జరిగాక నిజామాబాద్ నగరం వదిలేసి పారిపోయాడని భావించిన పోలీసులకు దర్జాగా బాబాన్ సాబ్ పహాడీ ఏరియా బైక్ మీద చక్కర్ల కొట్టి నట్టుగా తెల్సి అవాక్కు అయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments