హత్య కేసు నిందితుదు రియాజ్ ఉన్న చోటికి బలగాలు చేరుకున్నాయి. దాదాపు అతను పోలీసులకు చిక్కినట్లుగా భావిస్తున్నరు.
అయితే శనివారం రాత్రి నుంచి బలగాలు అతని కోసం సారంగాపూర్ గుట్ట వద్ద మకాం వేసి గాలిస్తున్నాయి.
ఆదివారం మధ్యాహ్నంరియాజ్ షెల్టర్ ఉన్న ప్రాంతం ను పోలీసులు గుర్తించారని సమాచారం. దాదాపు గా పోలీసు ల చేతికి చిక్కినట్టుగా సమాచారం. పోలీసుల ఇంకా నిర్ధారించలేదు
