HomeCRIMEమరోసారి దాడికి తెగబడిన రియాజ్ .....పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి...

మరోసారి దాడికి తెగబడిన రియాజ్ …..పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి …..ఆసుపత్రి కి తరలింపు ……తెగించి పట్టుకున్న ఇద్దరు పోలీసులు ?

సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు.

పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది.

ఈ లోపు కానిస్టేబుళ్లు వేగంగా వచ్చి రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments