కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నాం నిజాంబాద్ సిపి సాయి చైతన్య స్పష్టం చేసారు
రియాజ్ కు తీవ్ర గాయాలతో ఉండడంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నామని నిజాంబాద్ సిపి చైతన్య..పేర్కొన్నారు
రియాజ్ కు ఒక వ్యక్తితో ఘర్షణ పడడం వల్ల తీవ్ర గాయాలయ్యాన్నారు
రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు ..
తీవ్ర గాయాలు ఉండడంతో హాస్పిటల్ కి రియాజ్ తరలించామన్నారు
