HomeCRIMEనగరంలోని కోటగల్లీలో అగ్ని ప్రమాదం…

నగరంలోని కోటగల్లీలో అగ్ని ప్రమాదం…

నగరంలోని కోటగల్లీలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే, రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఓ కునపెంకాల ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా గ్యాస్‌ లీకేజీ జరగడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు నాలుగో టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments