HomeTelanganaNizamabadసర్కిల్ ఇన్స్పెక్టర్ దమ్మగౌని ఎల్లా గౌడ్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్...

సర్కిల్ ఇన్స్పెక్టర్ దమ్మగౌని ఎల్లా గౌడ్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

సర్కిల్ ఇన్స్పెక్టర్ దమ్మగొని ఎలాగో ఈరోజు పదవి విరమణ చేశారు అయితే ధర్మగోని ఎలాగో 1982 లో కానిస్టేబుల్ గా ంధారి మండలంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరాడు ఆ తరువాత 1992లో హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ తీసుకున్నాడు 2002లో ఏఎస్ఐ గా ప్రమోషన్ తీసుకున్నాడు

2012లో ఎస్ఐగా నియమించబడ్డారు మొన్న 2004 24 లో సీఐగా ప్రమోషన్ తీసుకొని 2025 ఆగస్టు 30 తారీఖున ఆయన పదవీ విరమణ గౌరవ కమిషనర్ శ్రీ సాయి చైతన్య చేతుల మీదుగా పదవి విరమణ చేశారు

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి మరియు ఆయన సతీమణి దమ్మగొని దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పవన్, నవీన్,సోనీ కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలపరు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments