కామారెడ్డి పట్టణంలో పలువురు వడ్డీ వ్యాపారుల మీద పోలీసులు విరుచుకపడ్డారు.బడా వ్యాపారుల ఇండ్లలో సోదాలు చేసారు. గత కొంత కాలంగా వడ్డీ దందాలు చేస్తున్న వారిని ఇండ్లలోనే సోదాలు జరిగాయి. ఓ వ్యాపారి ఇంట్లో 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కుదవ పెట్టిన డ్యాకుమెంట్ లను పెద్దసంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు
కామారెడ్డి లో పోలీసులు మెరుపు దాడులు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో సోదాలు ……భారీగా నగదు స్వాధీనం
RELATED ARTICLES