నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడిఈ చంద్రశేఖర్ తెలిపారు. 33/11 కె.వి వినాయక్ నగర్ సబ్ స్టేషన్, 11 కెవి పూలాంగ్1, ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగిస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
ఉదయం 9 నుంచి, మధ్యాహ్నం 12 గంటలకు పూలాంగ్, దేవి టాకీస్, నీకు సాయి, రైతు బజార్, పార్టీ గల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
