తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం తలపెట్టిన దీక్షకు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేసారు.
బిఆర్ యస్ నేతలెవరూ హైదారాబాద్ వెళ్లకుండా ముందస్తు అరెస్టు లు చేశారు జాగృతి నేతల కన్న బిఆర్ యస్ నేతల మీదే పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు బీసీ బిల్లు సాధన కోసం కవిత 72 గంటల నిరాహారదీక్షకు సిద్ధం అవుతున్నారు.
ఆమె దీక్షకు పోలీసులు సైతం అనుమతి నిరాకరించారు.కానీ కోర్టు ను ఆశ్రయించారు.జిల్లా ల నుంచి బిఆర్ యస్ శ్రేణులు పెద్దసంఖ్యలో వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వారెవ్వరూ వెళ్లకుండా అర్ధరాత్రి 12 గంటలనుంచి పోలీసులు ముందస్తు అరెస్టు లకు దిగారు.
పార్టీ నగర అధ్యక్షులు సత్యప్రకాశ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుజిత్ సింగ్ ఠాకూర్ లతో పాటు పలువురు నేతలను ముందస్తు అరెస్టు లు చేశారు
