HomePOLITICAL NEWSతెలంగాణకు ఆకస్మికంగా రాహుల్

తెలంగాణకు ఆకస్మికంగా రాహుల్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా తెలగాణ పర్యటన కు వస్తున్నారు. ఆయన పర్యటన వ్యక్తిగతం కావచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సాయంత్రమే వచ్చి అక్కడి నుంచి హెలి కాప్టార్ లో హన్మకొండ ప్రభుత్వ కాలేజీ మైదానం కు రాత్రి 7 గంటలకు చేరుకుంటారు .

అక్కడే కొద్దీ సేపు తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశం అవుతారు అనంతరం కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి చెన్నై కి రైలు లో వెళ్తారు ఆయన నేరుగా హడావుడిగా ఎందుకు వస్తున్నారు ? ఎందుకు చెన్నై కు వెళ్తున్నారనేది పార్టీ వర్గాలకు ఆసక్తిగా మారింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments