రెడ్డి కార్పొరేషన్ కు నిధులు, పాలకవర్గం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతిపత్రం ఇవ్వడానికి వెల్తున్న నిజామాబాదు” రెడ్డి ఐక్యవేదిక ” జిల్లా అధ్యక్షులు అంత రెడ్డి విజయపాల్ రెడ్డి ని అక్రమంగా అరెస్ట్ చేసి నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
